Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹40

      ఏ మనిషైనా జీవించాలంటే కావలసింది పెద్ద ఇల్లు, కారు. తరతరాలకు కావలసి నంత బ్యాంకు బాలన్స్ మాత్రమే కాదు. సంపూర్ణ ఆరోగ్యము, కావలసినంత జ్ఞానం. శరీర ఆరోగ్యమునకు ఆసనాలు నిర్దేశించబడ్డాయి. ప్రాణాయామము, ధ్యానము, ముద్రలు వంటివి సాధన చేయటం వలన శారీరక శుద్ధి , మానసిక శుద్ధి, ఆధ్యాత్మిక లాభం చేకూరుతుంది. యోగాను మీ జీవితంలో భాగం చేసుకోండి.