Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
క్వీన్
శరత్ చంద్ర
శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగే అంతర్జాతీయ అందాల పోటీలో చివరి దశకు చేరుకుంది అవంతిక ఎన్నో వడపోతల తర్వాత భారత దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఆ అమ్మాయి తుది దశకు చేరడం ఉత్కంఠతకు దారి తీసింది. అవంతిది ముట్టుకుంటే మాసిపోయేంత అందం మాత్రమే కాదు. తను అపర విజ్ఞాన శాలి కూడా. డాక్టర్, గాయని. షూటర్.యోగా ప్రాక్టీషనర్. ఇన్ని రంగాల్లో ఒక అమ్మాయి ప్రావీణ్యం చూపడం అనేది అరుదైన అంశం దేశ ప్రజలందరూ ఆ అమ్మాయి అంతిమ విజేతగా నిలవాలన్న ఆకాంక్షతో మునివేళ్లపై నిలిచి ఎదురుచూస్తున్నారు. శిఖరాగ్రం చేరిన అవంతిక భారత్ మీడియాతో మాట్లాడి..........................