ముఖ్యంగా వామపక్షాలకు మాత్రం రాజకీయాలంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసే కళ. ఇదేదో ఐచ్చిక ప్రకటన కాదు. రాజకీయాలను అర్ధం చేసుకోవడం అంటే బలాబలాల పొందికను ప్రజాబాహుళ్య ఉద్యమాలకు అనుకూలంగా మలచడానికి తగిన సామజిక, రాజకీయ శక్తుల నిర్మాణం కావించడమే. ఇవాళ అసాధ్యంగా కనిపించినదాన్ని రేపటి రోజున సుసాధ్యంగా మలచడమే.
-మార్తా హర్నేకర్.