Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹120

ఇలకు దిగేడు వేళా కులమెవ్వరికి లేదు

మొదలు శుద్రుడుగను పుట్టువందు

శ్రుతులు చదువు వెనుక శూద్రుందే విప్రుడౌ

కాళికాంబ! హంస! కాళికాంబ!

                         ప్రాచీన తెలుగు కవులు సాహిత్య చిత్రకారులు, మార్గ కవులని, దేశీ కవులని విభాగించారు. మరోరకంగా రాజస్థాన్ కవులని , ఆస్ధానేతర కవులని విభజించారు. ఇంకో రకంగా అనువాద కవులని, స్వతంత్ర కవులని విభజించారు. సంస్కృత సాహిత్య పద్దతులలో కవిత్వం రాసేవారు మార్గకవులు. అందుకు భిన్నంగా రాసేవారు దేశికవులు. రాజుల ఆస్థానంలో ఉంటూ, వాళ్ళ పోషణలో బతుకుతూ, వాళ్ళు కోరినట్లుగా , వాళ్ళ అభిరుచికి తగినట్లుగా కవిత్వం రాసేవారు రాజాస్థానా కవులు.