Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹125

నిజానికి నాటినుండి నేటివరకూ పాలకులందురూ విదురనీతి సూత్రాలు వల్లిస్తూనే కణికనీతి పాఠాల్నిఅమలు చేస్తున్నారు . ఈనాడు ప్రతిమనిషిలో ఒక అపరిచితుడు దాగున్నాడు . చాల సందర్భాలలో బయటకు కనిపించే మిలమిలలాడే రూపం వెనుక ఊహకే అందని చీకటికోణాలూ ఉంటున్నాయి . అలాంటి కోణాలను కణికనీతి నేపథ్యంలో పెట్టుచూపుతుంధి ఈ పుస్తకం .

                  రచయిత పాలకుర్తి రామమూర్తి పండిత వంశంలో జన్మించారు . బహుభాషా వేత్త . నిత్య సాహిత్య కృషీవలుడు . ఇప్పటికే బహు గ్రంథ కర్త . దానితో బాటు వందల కొద్ది స్ఫూర్తివంతమైన ఉపన్యాసాలతో యువతను చైతన్య పరుస్తున్న వ్యక్తిత్వ వికాస నిపుణుడు . ఈ రచనలలో ఆనాటి కణికనీతి ఈ నాటి కాలానికి అనుసంధానిస్తూ చూపినరీతి ఔరా అనిపించక మానదు .

                       తప్పక చదవాల్సిన ఈ పుస్తకాన్ని సగర్వంగా సమర్పిస్తున్నాం.