ఇది కదా మాటంటే ...
"నేనూ పార్టీనే , పార్టీ మనందరిలో వుంది" అనే ఈ ఒక్క మాటలోనే కదా మా జీవితకాలపు ఆచరణాంత సమ్రతగా ఒదిగిపోయి ఇమిడిపోవాల్సి వుంది. ఈ ఒక్క మాటను మేం విప్లవ ప్రజానీకం అందరిలో నాటగలిగితే, వెంకాయమ్మ గారిలా ఆ మాటను వాళ్లు జీర్ణం చేసుకోగలిగేలా చేయగలిగితే, అది కదా ఒక కమ్యూనిస్టు కార్యకర్త జీవితానికి ధాన్యతను యిచ్చేసేత. ఈ మాట భౌతికశక్తిగా మారినప్పుడు దాని బొంబార్డ్ మెంట్ కు తుక్కుతుక్కు కాకుండా ప్రపంచంలోని ఏ సామ్రాజ్యవాద మహాగొప్ప ఆయుదా గారమైనా తనను తాను రక్షించుకోగలదా...?