Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹120

                                              ఏకబిగిన కూర్మనాథ్ కధలు రెండు వారలు చదివేసరికి మెదడు పచ్చిపుండైపోయింది. కధల వర్కుషాపులో తరచూ కలుసుకున్న, అపుడపుడు ఈ కధల్లో కొన్ని చదివి అందరం చర్చించినాకూడా వ్యగ్యంగా ఒకడానికిఒకటి పొంతనలేకుండా కనిపించిన కూడా అల్లకల్లోలమైన, కకావికలై, కడుపుదేవి ఈ కథలలోని అనేక వాక్యాల్లాగే అయిపోతాం ప్రవాహపు సూది మునకనుండి తేరుకోవడం కష్టం.

                                               లోలోపల ఇంతగా పోగుపడిన అసంబద్ధతను, దుఃఖాన్ని, కోపాన్ని ప్రధాశించజాలని ఫలవంతంగాని సుదీర్ఘ యాతనను, తనలో పేరుకుపోతున్న ద్వంద్వ ప్రపంచాల హింస, దోపిడీ, విస్లసించుకొని ఒక్కొక్క పదంగా, వాక్యంగా మలుచుకోవడం ఎంత నరకయాతనో? ఇదంతా ఎప్పటినుండి అనుభవిస్తునాడో కానీ, 1999 నాటికీ ఎట్లా కధల రూపంలోనైనా వ్యక్తమయింది.

                                                                                                                          కె.  వి. కూర్మనాథ్.