Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹120

                   డా|| ఈశ్వర వరాహ నరసింహం గారు వృత్తి రీత్యా వైద్యులు. సంస్కృత , ఆంధ్ర  హిందీ, ఒరియా, ఉర్దూ బాషలలో  నిష్ణాతులు . వర్షియన్ బాషా పరిచయం కూడా ఉంది. వేదవేదాంగాలలోను, జ్యోతిష  శాస్త్రంలోను పాండిత్యం కలిగినవారు. తన 26  వ ఏట ప్రారంభించి 69  ఏట వరకు నిరంతరాయంగా రచనలు చేశారు. ఉపనిషత్తులు, మనుస్మృతి , వేదాంత దర్శనం, నిరుక్తం తదితర వైదిక గ్రంథాలను ఆంధ్రీకరించారు . సంస్కృత పాఠమాల   అనే సంస్కృత బాషా భోధినిని  రచించారు. డా|| నరసింహంగారి  జీవితము , రచనల గురించి ఒక పి హెచ్.డి పరిశోధన గ్రంధం కూడా వెలువడింది.