Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹300

 హారపుర గ్రామంలోని రామాచారణుడికి సుఖ పడాలనే ఆశ యథేచ్ఛగా ఉన్నాఅందుకు తగిన ఆధారంలోని అనుకూలత లేదులే. పుట్టుకనుంచి సోమారైనా అతనికి పనిపాటలలో అనాసక్తి యోగం ఉన్నందుచేత అతనికీ సంపదకూ పాము - ముంగిస లాంటి సంబంధం ఉందిలే. తల్లిదండ్రులు చిన్నతనంలోనే వైకుంఠవాసులాగానో కైలాసవాసులగానో అయినందున ఆ రెండు విధాల దివ్యస్థనాల సుఖము ఆతనికి లేదులే. ఆ పార్థివ ప్రపంచంలో అది దూరమైపోయింది. దూరపు చుట్టరికం ఉన్నా ఇళ్లల్లో వాళ్ళ వీళ్ళ కనికరం నుంచి కూడును తిని పెద్దోడైయ్యాడు.

                                                                                        - శాఖమూరు రామగోపాల్