టర్నర్ ట్రేడ్ ఫాబ్రికేషన్ లో మెయిన్ టెనెన్స్ ఎంతో ముఖ్యమయింది. చాల యిండస్ట్రీలలో వర్క్ షాప్ లో తప్పనిసరిగా వుండే ఒక మెషిన్ లేత్ మెషిన్. యిది ప్రస్తుతం ఆటోమెషన్ యుగంలో ఎంతో మోడర్న్ గా మరి కంప్యూటర్ సాయంతో ఆటోమెషన్ లో లేత్ మెషీన్స్ వచ్చినా ఒకప్పటి కన్వెన్షనల్ లేతే మెషిన్ ప్రాముఖ్యత ఏ మాత్రం తగ్గలేదు. అందుకే ప్రతి పరిశ్రమలో వర్క్ షాప్ అంటూ వుంటే అందులో లేత్ మెషిన్ తప్పనిసరిగా వుంటుంది. దాన్ని రన్ చేసేందుకు ఒక టర్నర్ కూడా వుంటాడు.