Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
శ్రీ తిరునగరి భాస్కర్ గారికి,
పంపిన పుస్తకాన్ని పరిశీలించాను.
'తూమాటి వరివస్య' శీర్షికతో మీరు పంపిన పుస్తకాన్ని పరిశీ చాలా బాగుంది. తెలుగు భాషాభివృద్ధికి, భాష ఔన్నత్యాన్ని పెంచే వంతుగా ప్రయత్నిస్తున్న శ్రీ తూమాటి సంజీవరావుగారి చిత్తశుద్ధి, అంకితభావాని ప్రశంసిస్తూ భాషాయజ్ఞంలో భాగస్వాములైన వారి అనుభవాల సంకలనాని తూమాటి వరివస్య' పేరుతో తీసుకురావడాన్ని అభినందిస్తున్నాను.