Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹250

నేను అందుకున్న ఆదేశాలకు అనుగుణంగా ఈ గ్రంథాన్ని రంచించాను. ఇవన్నీ నాకు వ్యక్తిగతంగా, యదార్ధంగా జరిగిన సంఘటనలు మణిహారం. అని తెలియచేస్తున్నాను.

ఈ అసాధారమైన అద్భుత కథ కొంత మంది పాఠకులకు సైన్స్ ఫిక్షన్ కలపనలా అనిపించవచ్చు. కానీ ఇది సైన్స్ ఫిక్షన్ కానేకాదు.

సంపూర్ణ విశ్వంతో దీన్ని చదివే పాఠకులకు ఈ సందేశంలో అంతర్లీన గ్రహింపుకు వచ్చి అది నా నవ్య దివ్య మిత్రుల నుంచి ఈ భూగ్రహం పై వున్నా ఇతర మిత్రులందరికీ చేరుతుంది.

ఈ సందేశాల్లో పలు జాతులు, మతాల గురించి ప్రస్తావించి నప్పటికీ అవి రచయిత అభిప్రాయాలూ కావు కనుక ఎలాంటి బాధ్యత వహించారు.

                                                                              - మిషెల్ డిమాకే