Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹325

                  ఈ గ్రంథంలో విమర్శ, ఆమూర్తికరణ, హెగెల్ తాత్వికత, స్పెక్యులేటివ్ తత్వశాస్త్రం , స్వీయ - చైతన్యం , పవిత్రత, వ్యక్తి - పూజ / అనుసరణ, పరమాత్మ, సత్వంస , జీవాత్మ, పామరులు , మాస్ గురించి, రాజకీయ , సామజిక, మతపర , మానవ విమోచనాలు గల "యూదు సమస్య" గురించి, మతం, దైవశాస్త్రం, భౌతికవాదం , రాజకీయార్ధికశాస్త్రం, ప్రౌధాన్ గురించి వుంటాయి. హెగెల్ తాత్వికతను ఖండించటంలో, భౌతికవాదానికి బలాన్ని చేకూర్చటంలో ఫోయర్ బ్యాక్ చేసిన కృషిని కూడా వారు వివరిస్తారు.

                   ఈ విధంగా , భావవాద పోకడల్ని గిరాటేసి, భౌతికవాద దృష్టితో చరిత్రను శ్రమ, శ్రామికుల పునాది పై నిలబెట్టి, వాస్తవాల ఆధారంగా అధ్యయనం చేస్తూ, ఆచరణకి వర్తింపజేయాలని ఈ గ్రంధంలో వారిచ్చిన పిలుపుని అందుకుని సాగిపోదాం.