Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹100

                     ఇది తెలుగు మాటలకు సరి అయిన సవరమటలు గల నిఘంటువు. చాలాచోట్ల సవర మాటలు వాక్యములలో ప్రయోగించి అవి యేలాగున వాడుక చేయడమో కనపర్చడమైనది. కొన్ని క్రియలకు వేరువేరు కాలములలో రూపములు ఎట్లా ఉంటావో కూడా తెలియ చేయడమైనది. కొన్ని మాటలకు సరి అయిన సవరమటలు దొరకనప్పుడు, తెలుగు మాటల అథము మాత్రం సవరమటలలో చెప్పడమైనది.

                     "దేవత" ఆ నేమాటకు సవరలు వాడుక చేసే మాటలు వ్రాసి, సవరలు కొల్చె దేవతల పేర్లు 72 చేర్చదమైనది. ఏ దేవత ఎట్టిదో వివరముగా తెలియదు. ఉదయమునుంచి సాయంకాలము వరకు సూర్యగమనము పట్టి వెలతెలియజేసే మాటలు సవరలు వాడుకొంటారు: అవి అన్ని "సూర్యుడు" అనే మాటకింద చేర్చడమైనది . ఆడవాళ్లు మొగవాళ్ళు చేసుకొనే ముస్తాబును గురించిన మాటలు "శృంగారించుకో" అనే మాటకింద చూచేది.