Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹50

                         తెలుగు నెల మీద బౌద్ధం స్వర్ణయుగం విలసిల్లిన చారిత్రక క్రమాన్ని ఈ పుస్తకంలోని 11  వ్యాసాలు పాఠకుల కళ్ళకు కడతాయి. బి.ఎస్.ఎల్. హనుమంతరావు , నార్ల వెంకటేశ్వరావు , భట్టిప్రోలు హనుమంతురావు, డా.బి.ఆర్.అంబెడ్కర్, బి.యం. లీలాకుమారి, దుర్గం సుబ్బారావు వంటి ప్రముఖ చరిత్రకారులు రాసిన ఈ వ్యాసాలు తెలుగు నెల పై పరిణమించిన బౌద్ధ చరిత్రకతనే కాకుండా బౌద్ధ తాత్వికతను కూడా గాఢంగా పరిచయం చేస్తాయి.