Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


                            పూర్వం ఒకప్పుడు నరనారాయణులు తపస్సు చేస్తూ ఉండగా, వారి తపస్సుకు భంగం కలిగించడానికి, దేవేంద్రుడు అప్సరసలను పంపాడు. దానిని గ్రహించిన నారాయణుడు, గోటితో తన తోడును గిరి, అప్సరసలను మించిన అందచందాలతో ఒక యువతిని పుట్టించాడు. ఆమె అపురూప సౌందర్యాన్ని చూసి, అప్సరసలు సిగ్గుతో తిరిగి వెళ్ళిపోయారు.ఉరువు నుంచి పుట్టడంవల్ల ఆమెకు ఊర్వశి అనే పేరు వచ్చింది,. ఆ తర్వాత ఆమె దేవేంద్రుడి కొలువులోని నాట్యకతైలలో ఒకటిగా చేరింది.

                                ఒకనాడు భూలోకం పురూరచక్రవర్తి వచ్చి, దేవసభలో ఊర్వశి నాట్యంచేసి, ముగ్ధుడై, ఆమెను పెళ్లాడాలనుకున్నాడు. ఊర్వశి కూడా రాజునూ వరించింది. దేవేంద్రుడూ అందుకు అంగీకరించాడు. ఉర్వశిపురురావులు వివాహముడి, భూలోకం చేరి హాయిగా కాలం గడపసాగారు. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.