Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹300

                                              శ్రీభవిష్యములోని సమన్వధ్యాయమనాడే ప్రధమధ్యములో చిత్తు, అచిత్తులకంటే విలక్షణుడైన పరభ్రహ్మనేవాడు, ఈ సమస్త ప్రపంచానికి ఏకైకకారణ స్వరూపుడు, అనగా ఉపాదాన, నిమతు, సహకార కారణాలని వేరుగా లేవని, అతనే సమస్తకరణాలుగా అవుతూ, సృష్టి చేస్తున్నాడని విశిష్టంగా ప్రతిపాదించబడిoది. తరువాత ఇదే అంశాన్ని మరింత చర్చించి,ఇతరులచే లేవనెత్తబడే పలురకాల అక్షాపణలను ప్రస్థాపించి, వానిలో లోపాలను ఎత్తిచూపి, అలాంటి వైరుధ్యాలేవి ఇందులో లేవని తెలుపుతూ, గట్టి చేస్తున్నారు.ఈ విధంగా అవిరోధాధ్యాయని ప్రారంభిస్తున్నారు. దేనిలోనూ నాలుగు పదాలున్నాయి. మొదటి పదానికి స్మృతిపాదము అని పేరు. దేనిలోనూ విశిష్టద్వేతాసిదంతముప్రకారము విలక్షణుడు ఐన పరమాత్మ, జగత్సృష్టికి కారణము కాడు. ప్రధానమని పిలువబడే ప్రకృతియే కారణము ఔతుంది అని అంటూ ప్రతిపక్షమువారు చెప్పిన దోషాలను ఖండించమవుతున్నది.

                                                                -శ్రీమాన్ కండ్లకుంట వెంకట నరసింహాచర్యలు.