"శివానందలహరి" స్తోత్ర కావ్యానికి తెలుగులో ఎందరో వారివారి వివరణలతో బహు గ్రంథాలను రచించారు. కానీ ఈ పుస్తకం వాటన్నిటికంటే విభిన్నంగా, విలక్షణంగా ఉన్నది. అద్భుతమైన ప్రతిభావ్యుత్పత్తులతో చక్కని కధా నేపధ్యాన్ని ఏర్పరచి, శివానందలహరీ శ్లోకాలను భావనాత్మక వ్యాఖ్యానంతో మేళవించి శ్రీ మతి పవని నిర్మల ప్రభావతి గారు విచిత్రమైన వచన కావ్యాన్ని అందించారు. ఇందులోని హృద్యమైన భక్తి, జ్ఞాన, భావనా బలాలను చూసి ఆనందించిన మహనీయులు బ్రహ్మ శ్రీ నోరి భోగీశ్వర శర్మ గారు... సహృదయులకు అందించేందుకు సాదరంగా సంసిద్దులయ్యారు.
- పవని, నిర్మల ప్రభావతి