Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹300

శ్రీమన్మహాగణపతయే నమః శ్రీ సీతారామచన్ది పరబ్రహ్మణే నమః

శ్రీరామ నవరాత్రోత్సవ కల్పః

ఆహ్నికస్త బక్క

శ్లో. యోనః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యశీల శక్తి ధఈ స్వధామ్నా అన్యాంశ్చ హస్త చరణశ్రవణత్వగాదీన్

ప్రాణాన్న మో భగవతే పురుషాయ తుభ్యమ్, శ్లో. యః పృధ్వీభరవారణాయ దివిజస్సంప్రార్థి తశ్చిన్మ యః సంజాతః పృధివీతలే రఘుకులే మాయామనుష్యో వ్యయః నిశ్చక్రం పాతరాక్షసు పునరగాదప్మా త్వమాద్యం స్థిరాం కీర్తిం పావహం విధాయ జగతాం తు జానకీశం భజే.

ఓం నమః పరమహంసాస్వాదితచరణకమల చిన్మకరగ్దాయ భక్త జన మానస నివాసాయ శ్రీరామచన్దాయ.

శ్రీరామోపాసనాపద్ధతా సముద్దృత శ్రీ రఘునాథతన్తోక్త ప్రకా రేణ చ లఘ్వాహ్నిక విధి ర్నిరూప్యతే.

శ్రీమానుపాసకో బ్రాహ్మీముపొర్రే చాత్తాయ- అస్మద్గురుభ్యోనమఃవరము గురుభ్యోనముః పరమేష్ఠి గురుభ్యోనము. - గృహదేవతాభ్యోనమః -

గ్రామ దేవతాభ్యోనమః - మాతా పితృభ్యోనమః - సర్వాత్మనే శ్రీరామ వస్త్ర పరబ్రహ్మణే నమః - ఇతి నమస్కృత్య మాతాపితృ గురు ద్విజ

పుణ్యదృక్ష మృణి సుచర్ల దర్పణ స్వముఖహస్త రేఖా పతివ్రతాది

దేవతా...........