Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹51

1. ఈ వ్రతము ఆచరించదలచిన వారు తెల్లవారు జామునే లేచి, కాలకృత్యములు ముగించుకుని, తలస్నానం చెయ్యాలి.

2. ఈ వ్రతమును ఎక్కువగా బ్రాహ్మణ స్త్రీలు నోముగా ఆచరిస్తూ వుంటారు.

3. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, ముతైదువులు, మాత్రమే ఈ వ్రతము ఆచరించవచ్చును.

4. ఈ నందికేశ్వరుని వ్రతములో తొమ్మిదిమంది దేవతలు పూజింప బడతారు, ఆ దేవతలకు సంబందించిన పదార్ధములు నివేదించవలసి ఉంటుంది.

5. క్షత్రియ, వైశ్య వర్ణములవారు ఈ వ్రతము ఆచరించిన బ్రాహ్మణ, క్షత్రియులకు కూడా భుజింపచెయ్యవచ్చును.

6. పూజ మాత్రము ఆయా దేతలకు చెప్పబడిన పూజ విధానముతో విడివిడిగా పూజించాలి.

7. ఈ నందికేశ్వరుని వ్రతమును ఒకేసారి ఒకేరోజున గాని, వేరు వేరు రోజులలోగాని పూర్తి గావించవచ్చును.

                                                    ఈ నందికేశ్వరుని వ్రాతుము యొక్క మరి ఎన్నో నియమములు ఇంకా పూజ పద్ధతులు, వివరములు ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

                            నిష్టగా ఈ వ్రతనూచరించిన సకల దారిద్ర్యపు భాదలు తొలగి అష్ట ఐశ్వర్యములు పొందుతారు. 

                                                                                                    - శ్రీ పాద  వెంకట సుబ్రహ్మణ్యం.