Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


OUT OF STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹1500

పోతన చేతిలో ఒక మధుర ప్రబంధముగా, భక్తి భాండారముగా అది అపూర్వదూపమును సంతరించుకోనినది. ఈ సహజపండితునకు ముందు మహాభాగవతరచనకు పూనుకోనినవారు లేరు. పోతనకు పిమ్మట ఈ మహాకావ్యమును ఇట్లు రచించి కృతార్దులైన వారులేరు. అందువలన పోతన మహాకవికిని, ఆ సహజ పండితుని చేతి చలువలతో వెలిసిన ఆంధ్ర మహాభాగావతమునకును పునర్జన్మలేని(జన్మరాహిత్యముతో గూడిన) కైవల్యము దక్కినది. అందువలననే కాబోలు ఈ మహానుభావుడు "శ్రీకైసల్యపదంబు జేరుటకునై చింతించెదన్" అనుచు దీనికి నాందీవచనమును పల్కెను. మహాభక్తుడైన పోతన వంటి కవి వతంసుడు తెనుగు సారస్వతమున 'నభూతో న భవిష్యతి' అని ఖ్యాతి ఏర్పడినది. సుమారుగా తొమ్మిది వేల గద్య పద్యములు - తాత్పర్య సహితముగా ఈ గ్రంధమును ఉన్నవ రామమోహనరావు చక్కగా తీర్చిదిద్దినారు.