శ్రీ రాముడు మానవుడా? దేవుడా? శ్రీరామాయణంలో చదివేదంతా జరిగినదా? లేక వాల్మీకి మహర్షి చేసిన ఒక అద్భుతమైన కల్పనమా? మనుష్యులు, కోతులు, రాక్షసులు ఒకరితో ఒకరు మాట్లాడుతుంటారా? అందరికి వ్యావహారికంగా ఉపయోగపడే భాష ఒకటుండేదా? ఇలా రాముడి చరిత్ర తెరవగానే తీగల తంపరలా ప్రశ్నల పరంపరాలిప్పటివాళ్లను వేధిస్తూనే వుంటాయి. అటువంటి ప్రశ్నలకి సమాధానం కోసం ఈ పుస్తకం చదవగలరు.