Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
అంజనేయ నిత్య జప విధిః | గురుంగంపతించ నత్వా, తత్వైరాచమ్య, ప్రాణాయామత్రయం కృత్వా దేశకాలౌ సంకీర్త్య, మనోభీష్ట సిద్ధ్యర్దే హనూమన్మంత్ర జపే వినియోగః | హనుమన్మంత్రానుష్టానే ప్రాణాయామ లక్షణః :శ్లో॥ విరేచ్య దక్షిణే నాసా త్రివారం మూలమంత్రతః
నాసారంధ్రాణ వామేన షడ్వారం పూరయేత్తతః! కుంభయేన్మనునా నేన ద్వాదశావృత్తి మాత్రతః! షడ్వారం రచయేత్తత్ర పునర్దక్షిణ భాగతః ఏవం హనుమతో మంత్రప్రాణాయామస్య లక్షణం||
| భూశుద్ధిః || అస్యశ్రీ భూశుద్దిమహామంత్రస్య పృథివ్యాః। మేరుపృష్ఠఋషిః! సుతలం ఛన్దః! కూర్మో దేవతా! ఆసనే వినియోగః| భూమిం స్పృష్ట్వా) ఓం అనన్హాసనాయ నమః| ఓం కమలాసనాయ నమః ఓం విమలాసనాయ నమః శ్లో॥పృథ్వి! త్వయా ధృతా లోకా దేవిత్వం విష్ణునా ధృతా| త్వం చ ధారయమాం దేవి పవిత్రం కురుచాసనమ్ ||
(భూతోచ్చాటనమ్ శ్లో॥ అపసర్పను యే భూతా యే భూతా భువి సంస్థితాః!
యే భూతా విఘ్నకర్తారస్తేనస్యను శివాజ్ఞాయా |
| అథ ఆసనపూజ | అస్యశ్రీ ఆసనమహామంత్రస్య (పృథివ్యాః), మేరుపృష్ఠఋషిః| సుతలంఛన్దః| కూర్మోదేవతా! ఆసనే వినియోగః శ్లో॥ పృధ్వీత్వయా ధృతాలోకా దేవిత్వం విష్ణునాధృతా||
త్వఇ్చధారయమాం దేవీ పవిత్రం కురుచాసనమ్ || మూలేన సంవీక్ష్య, అస్తేణ సంప్రోక్ష్య! ఫడితి సంతాడ్య, కవచేనాభ్యుక్ష్య, కూర్మయంత్రం