Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹190

మతం - విభజన - సాహిత్యం : మంటో

ఎవరికి లభించింది స్వేచ్ఛ? ఎవరి నుదుటి మీది చీకటి తొలగిపోయింది? నా ఎదలో ఇంకా దాస్యపు వేదన

భారతమాత మోముపై అదే ఉదాసీనత బాకులకి స్వేచ్ఛ ఉంది గుండెల్లో దిగడానికి చావుకి స్వేచ్ఛ ఉంది శవాల పైనుంచి పోడానికి

చోర్-బజార్లలో వికృత రక్కసుల్లాగా ఖరీదైన నల్ల దుకాణాల వద్ద నిలుచుంటుంది ప్రతి కొనుగోలుదారుడి జేబులు కత్తిరించడానికి ఖార్ఖానాల వద్ద ఉంటుంది ఊపిరి పీల్చుకుంటున్న శవాల మూక వీళ్ళ మధ్య తిరుగాడుతుంది. నిరుద్యోగం కూడా తన రక్తపిపాస నోటిని తెరుచుకుని..... (దగా - పందాహ్ అగస్తే, ఆ పైన - అలీ సర్దార్ జాఫ్రీ)

  1. "ఫరేజ్ - పంద్రాహ్ అగస్ ఔర్ ఉస్కె బాద్" అనే ఈ కవిత మొదట "హన్స్" పత్రికలో

1948లో వచ్చింది. 1933-1962 వరకూ నడిచిన ఈ హిందీ పత్రిక, ప్రొగ్రసివ్ రైటర్స్ మూవ్మెంట్కి అధికార ప్రతినిధి కాకపోయినా, అభ్యుదయ రచనలకి మారుపేరుగా నిలిచింది...........