Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹110

మనవి మాటలు

కూరలలు' (1974

అల సాహిత్య అకార ఈ సంపుటి

శ్రీశ్రీ అంటే ఎవరు లని ఎవ్వరూ అడగరు. కావ సిప్రాలి అంటే ఏమిటని అందరూ అడుగుతారు. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీ శ్రీలయినట్టేసిరిసిరిమువ్వలు, ప్రాస క్రీడలు, లిమఋక్కులు కలిసి సిపాలి అయింది. కుక్కుటేశ్వర శతకం, పంచపదులు వాడా

పాలలో పొందుపరిచాడు . .. సుషి సిపాలి. ఈ శిశువుని అమెరికాలో పవుంచాడు ... అక్కడుండగా (జూన్ 1981) హడావుడిగా మిమియో గ్రాఫ్ మిషన్ మీద 50 ప్రతులు స్వదస్తూరివి తీయించాడు. కాపీ ఖరీదు 10 డాలర్లు. అవన్నీ అక్కడే చెల్లిపోయాయి.

ముందు 'మూడు యాభయిలు' (1964)లోనూ, తర్వాత 'మరో మూడు యాభయిలు' (1974)లోను సిపాలి కవితలు కొన్ని కొన్ని అచ్చయ్యాయి. ఈ రెంటి | మధ్య (1970)లో వెలువడ్డాయి శ్రీశ్రీ సాహిత్య సంపుటాలు. ఆనాటికి రాసిన వాటిలో | చాలా వరకు వీటిలో వచ్చాయి. కాని అన్ని రాలేదు. అవికాక ఈ సంపుటాలు వెలువడే వాటికి కలిమఋక్కులు అసలు రాయలేదు. ఆ మాటకొస్తే సిప్రాలి (జూన్ 1981- అమెరికా)లోనే పి పాలి కవితలు అన్నీ రాయలేదు అతి మొట్టమొదటసారిగా పి పాలి సంపూర్ణంగా మీ ముందుంచుతున్నాం. అందుకే ఇందులో 'మేమే' గేయాలు | (-లై 1954), కొన్ని అముద్రితాలూ కూడా పొందుపరుస్తున్నాం. ఇది సిప్రాలి సమ్మరు స్వరూపం.

ఆ అంతకు ముందు ఎప్పుడూ కంద పద్యాలు రాయలేదు. 'ప్రభవ' పద్యాల్లో గాని, | 'స్వర్ణ దేవతలు' పద్యాల్లో గాని కంద పద్యం లేదు. దాదాపు దశాబ్దం తర్వాత మళ్ళీ పద్యాల | జోలికి వెళ్ళాడు.

మళ్ళీ ఇన్నాళ్ళకి ఇ న్నేళ్ళకి పద్యాలు రాయుటిది ఎట్లున్నవ్ పళ్ళూడిన ముసలిది, కు

చ్చెళ్ళన్ సవరించినట్టు సిరిసిరిమువ్వా ! కేవలం కందాల అందాల కోసమే తాను రాస్తున్నట్లు చెప్పాడు. పైగా ఈ శతకం వాసనలు పోలేదు. ఆలవాడు తిక్కనకు పారివారవాధులు కలలోకి వచ్చినట్టు • | చక్రపాణి కలలో కనిపించినట్టు రాశాడు. . ఇకపోతే రుక్కు త్వ జలసూత్రం గురించి కొంత ప్రైవేటు పాయ, టె కూడా వుంది. ఈ శతకాలలో చమత్కారం, ఇటు ఆర్గ వైచితి పందెం వేసుకు పరుగెడతాయి. ఇది కొత్త కాదు. పోనీ ప్రయోజనం సంగతి చూదామంటే అది అంతంత మాత్రము |

ఈ శతకాల రచవాకాలం 1945-50. భారతదేశానికి తలమానికి | తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ముమ్మరంగా సాగినకాలం. కాని ఆ

ఎట్టు ఈనాడు తన రుక్కుటేశ్వరశతకంలో ఈ శతకాలలో అటు

కొత్త ప్రయోగం......