Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
స్నేహం నా దృష్టిలో స్నేహాన్ని గురించి నీకున్న భావం సరికాదు. మనసూ, హృదయమూ మూసుకుపోయిన మనిషికి, మిత్రుల అవసరం ఎంతైనా వొత్తిడి కలిగిస్తుంది. అలాంటి మిత్రులున్నప్పుడే మూతపడిన అతడి మనసూ, హృదయమూ తెలచుకుంటై; అలాంటి మనిషి మరొకరి ఓదార్పు, సాంత్వమూ, సలహా, సంతృప్తి కొఱకై మిత్రుల మీద ఆధారపడతాడు. ఇలా ఇతర్లపై ఆధారపడడమనేది నేను కోరుకోను కాబట్టి, కొందరు మాత్రమే ప్రత్యేకంగా నా మిత్రులనీ, మిగతా యావన్మందీ మిత్రులు కారనీ నేను భావించడం లేదు. నా వద్ద నున్నది. అందరితో పంచుకోడానికే గానీ ప్రత్యేకంగా కొందరికిచ్చేది కాదు. - జిడ్డు కృష్ణమూర్తి |