తరతరాలుగా యావత్ ప్రపంచం ప్రజలను ఆనంద సమీహితులను చేస్తున్న, ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా కొలవబడుతున్న మహా కట్టడం తాజ్ మహల్.
యావత్ భారతం గర్వించదగిన ఈ అమర ప్రేమ చిహ్నం ఎందుకు రూపుదిద్దుకుంది? ఎలా ప్రతిష్టిత మయ్యింది.
దాని నిర్మాణం వెనుక ఎంత ఆవేదన, ఎంత క్షోభ దాగున్నాయి.
మొఘల్ రాజ అంతఃపురాలలోని సాధుతత్వము, క్రౌర్యము, వీరత్వము, నీచత్వము, ఎత్తులపై ఎత్తులు, పదవీ దాహం, విరక్తి అన్నింటికీ మించి మత దురహంకారం, పరమత సహనం వీటన్నిటికీ అమరమైన అక్షర రూపకల్పన.
- ప్రసాద్