శాస్త్రియస్పృహను, మానవవాదాన్ని భారతదేశమంతటా విస్తరింపచేయాలని వైజ్ఞానిక సమాజాన్ని ఆవిష్కరించాలని జీవితాంతం స్వపినిస్తు, శ్రమిస్తూ ఆ మార్గంలో పయనించే ప్రజా ఉద్యమాలకు బౌద్ధిక వనరుగా నిలిచిన ఆదర్శ శాస్త్రవేత్త, నిబద్ధ మానవవాది డా|| పి. యం. భార్గవ భావాలు భారతీయ పునర్వికాసానికి ద్వారాలు నవసమాజ స్థాపనకు నందిగితాలు.