నిప్పు
మనకి శక్తినిచ్చింది
పోచికోలు కబుర్లు
సహకరించేందుకు సాయపడ్డాయి
వ్యవసాయం
ఇంకా కావాలన్న కోరికని పెంచింది
పురాణాలు
చట్టాన్ని న్యాయాన్ని నిలిపి ఉంచాయి
డబ్బు
మనం నిజంగా నమ్మదగిన దాన్ని ఇచ్చింది
వైరుధ్యాలు
సంస్కృతిని సృష్టించాయి
విజ్ఞానశాస్త్రం
మనని ప్రాణాంతకంగా తయారుచేసింది
ఇవి మన అసాధారణమైన చరిత్ర తాలూకు సంచలనాత్మకమైన వివరాలు - ఏ ప్రత్యేకతా లేని వానరులనుంచి ప్రపంచానికి ఏలికలుగా తయారు చేసిన చరిత్ర ఇది.
-ఆర్.శాంతసుందరి.