Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹50

               సృష్టిలో కాల స్వరూపము తానే అని భగవానుడైన శ్రీకృష్ణుడు భగవద్గితలోని పదవ అధ్యాయములో చెప్పాడు. అసలు కాలం అంటే ఏమిటి? ఈ సకలా చరాచర జాగత్తుకు కాలానికి విడదీయరాని సంబంధం వుంది. అసలు సృష్టిలో ఏ పని జరిగినా కాలానుగుణంగానే , కాల ప్రభావం మూలానే జరిగింది కదా! అలంటి కాలాన్ని ఎలా కొలుస్తాం? లిప్తలు, క్షణాలు , నిముషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు , పుష్కరాలు దాటి ప్రాభవాది అరవై సంవత్సరాల చంక్రమాణం పూర్తి చేసుకుని దశాబ్ద శతాబ్దాల మీదుగా ఆనంతంగా సాగిపోతుంటాయి యుగాలు కాలమాన లెక్కలు.

                    లెక్కలకు పునాది సంఖ్యాలే కదా! ఈ సంఖ్యాలు , వాటి విశిష్టత గురించి విపులంగా చర్చించేదే సంఖ్యాశాస్త్రం. 1 నుండి 9 వరకు అతి సామాన్యంగా కానిపించే ఈ తొమ్మిది సంఖ్యాలే సృష్టిమొత్తానికి ఆధార భూతంగా నిల్చి శాసిస్తున్నాయంటే ఎంత ఆశ్చర్యం .