Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹350

         శంకర విజయానికి రెండున్నరవేల ఏళ్ల చరిత్ర వుంది. విద్యారణ్యుని వంటి మహర్షులు, భవభూతి వంటి కవులు.... ఇన్నేళ్లుగా ఎందరెందరో శంకర చరిత్రను గానం చేస్తూనే ఉన్నారు. ఆ కావ్యాలన్నీ శంకరుని కథ చెప్పడానికి, అద్వైతసిద్ధాంతాన్ని విడమరచడానికి ప్రాధాన్యం ఇచ్చాయి. మీ చేతిలోని ఈ గ్రంథం ఆ రెండింటితో పాటు శంకర సాహిత్యంలో ఏముందో తేటతెలుగులో చెబుతుంది. శంకరుని కాలానికి సంబంధించి పూర్వసిద్ధాంతాల పై ఒక సమన్వయాన్ని ప్రతిపాదిస్తుంది. పట్టు సడలని కథనం ఆసాంతం చదివిస్తుంది. పాఠకలోకం ఈ శంకరునికి జయం పలికింది.

         నేతి సూర్యనారాయణ శర్మ రచన శంకర విజయం మొదట సాక్షి ఫన్ డే లో ధారావాహికగా వెలువడింది.

                                                                                - నేతి సూర్యనారాయణ శర్మ