Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
శ్రీరస్తు శ్రీమద్గురు చరణారవిందాభ్యాం నమః
యజుర్వేద సంధ్యా వందనము
లాంఛన మార్జనము శ్లో॥ అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా |
యస్మరే త్పుండరీకాక్షం సబా హ్యాభ్యంతరశ్శుచిః ||
అని మంత్రించి పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీ కాక్ష!" అని అనుకుంటూ కాసిని నీళ్లుతలపై ప్రోక్షించ వలెను)
ఆచమనం - విధులు కేశవనామములు 24 ఈ దిగువ చెప్పినట్లుగా స్మరించ వలెను. కుడిచేతి అయిదువేళ్లనూ దగ్గరగాబెట్టి 1ఓం కేశవాయ స్వాహా, 2. ఓం నారాయణాయ స్వాహా, 3. ఓం మాధవాయ స్వాహా,
అని నోటితో ఉచ్చరించుచు, బొటన వ్రేలును మధ్య వేలి మొదటినుండి, గోకర్ణముగ హస్తమును పెట్టి, అరచేతి గుంటలో నురుగుగాని, బుగ్గలుగాని లేని ఉదకము మినప
గింజ మునుగునంత వుంచుకుని, చిటికెన వ్రేలునూ............