Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹40

            మానవ జీవితాన్ని అత్యంత ప్రభావితం చేసే అంశాల్లో సంస్కృతి ఒకటి. సంస్కృతిని మార్క్సిస్టు దృక్పధంలో విశ్లేషించిన రచనలు తెలుగులో గతంలో అందుబాటులో లేవు . ఈ లోపాన్ని పూరిస్తూ 2019 లో శ్రీ రావు కృష్ణారావు "మార్క్సిజం - సాంస్కృతిక సిద్ధాంతాలు" అనే పుస్తకం రచించారు. దానికి కొనసాగింపుగా సంస్కృతి ని మార్క్సిస్టు దృక్కోణంలో విశ్లేషిస్తూ ఈ అంశాలను మరింత సరళంగా సామాన్య పాఠకులకు అర్ధమయ్యేలా వ్రాయాలని ఉద్దేశ్యంతో ఈ పుస్తకం రాయడం జరిగింది. సంస్కృతి పట్ల అశాస్త్రీయ భావనలు ప్రబలంగా ఉన్న ఈ రోజుల్లో ఈ పుస్తకానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సంస్కృతిని శాస్త్రీయంగా అర్ధం చేసుకోవడానికి సామాన్య పాఠకులకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది.