Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
అభిప్రాయములు
మహామహోపాధ్యాయులు, కవిసార్వభౌములు, శ్రీకృష్ణ భారత గొంథకర్తలు నగు శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి
శాస్త్రిగారు, రాజమహేంద్రవరము.
శ్రీయుత కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, సోదరులు నాసి ముద్రించిన సంస్కృతన్యాయములు, అను గ్రంథము నేను జదివి మిక్కిలి యానందించితి. ఈ న్యాయము 'లకారాది క్షకారాంత మకురానుకమణికగా సంగ్రహింపఁబడినవి. సామాన్యముగా నీ న్యాయములు, న్యాయాభిప్రాయములును బెక్కు మంది యెఱుంగరనియే నాయభి ప్రాయము. కాకతా శ్రీయన్యాయము, కర్కటీ గర్భన్యాయము, అజగర న్యాయము, ఇత్యాగులు కొన్ని మాత్రమే లోకసామాన్యమునకుఁ "చెలిసి ననై యున్నవి. వీరి న్యాయసంగ్రహమం చెంతయేని శ్రమ చేసిరని చెప్పుట సత్యో క్తియే. సీలు పత్ర ఫల న్యాయము, ఉష్ణ, లగుడ న్యాయము ఇత్యాదులు చాలమందికి 'చెలియని నే యగుచున్నవి. ఇట్టి న్యాయములు సమగ్రముగా" సంగ్రహించి ముద్రించి వీరు లోకమునకు మహోపకృతి, జీసియుండినని చెప్పుచున్నాను.
ఈ న్యాయ గ్రంథము ప్రతి కవిహసము నలంకరించి యుండ నగు. వుసం గవులును, పౌరాణికులును, పుడిను లును, ఉపాధ్యాయులును, విద్యార్థులును ఈ న్యాయ గంధ మును స్వీకరింతురుగాక యని మనవి చేయుచున్నాను.........