Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹40

  "సంపద " అనేది, శ్రమ చేసే , జనాభాకి "జీతాల" భాగం గాను, శ్రమ చెయ్యని జనాభాకి "అదనపు విలువ" భాగం గాను విడిపోయే సమాజంలో ,ఈ సామాజిక సంపదా , జాతీయ సంపదా అనే మాటలు, పూర్తిగా అర్థరహితమైన , అబద్ధపు మాటలే!

                             మొత్తం సమాజం గానీ, అన్ని సమాజాలు కలిసి గానీ, భూగోళానికి యజమానులు కాదు. వారు, దానిని కేవలం "ఉపయోగించేవారు" మాత్రమే.