Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹80

                                           నిజానికి, జనం సమాచారం జనానికి చెప్పడం ఆ సమాచారం కలిగిన వారి బాధ్యత. ప్రజాస్వామ్యం నిలబెట్టుకోవాలంటే తమ ప్రతినిధులు వారు నిర్వహిస్తున్న ప్రభుత్వం అడుగడుగునా ఏంచేస్తున్నారో తెలుసుకోవడం కూడా ప్రజల బాధ్యత. జనంకోసం అని చెప్పుకుంటున్న ప్రతి సంక్షేమ పథకం అభివృద్ధి కార్యక్రమం గురించి ఆ జనానికి తెలియవలసిన అవసరం ఉంది. ఆ అవసరం హక్కుగా మార్చడానికి సమాచార హక్కు చట్టం, 2005 రూపొందించిన అమలు చేస్తున్నారు.

                                                మజ్దూర్ కిసాన్ శక్తీ సంఘటన, రాజస్థాన్ గ్రామాల్లో సమాచార ఉద్యమం నడిపారు . తమ ఊళ్ళో పేదలకు ఎన్ని ఇళ్లు మంజూరు చేశారు, అవి ఏ  పేదలకు ఇచ్చారు అని పంచాయితీ అధికారులను అడిగారు. అరుణారాయ్ ఆధ్వర్యంలో వారు ఆ సమాచారం కోసం ధర్నాకు దిగారు. కొన్ని రోజుల పటు ధర్నా సాగింది. ఆ సమాచారం ఇవ్వక తప్పలేదు. సమాచారం ఇస్తే తెలిసిందేమంటే ఆ ఊళ్ళో పేదలకని ఇచ్చిన ఇళ్ళని ఎవరిపేరనో ఇచ్చారు.

                                                                                            -ఆచార్య మాడభూషి శ్రీధర్.