Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹100

                           చేరాతల చేరాగారు  అంటే పునరుక్తి దోషం అంటారు . మేష్టారు గొప్ప భాష పరిశోధ  కూడని , సాహిత్య  విమార్సుకుడ్ని  పరిచయం చేస్తే పోపొవాయ్ మాకే చెప్పొచ్చావ్  అంటారు. కానీ చెప్పకతప్పదు. ఆ రెంటిలో అయన వొరపడి  ఒకటుంది. సాహితి విమర్శలో భాషా శాస్త్ర వ్యూహాల్ని, కొన్ని పద్ధతుల్ని ప్రవేశపెట్టిన మొదటి విమర్శకు డాయన. తెలుగులో మొదలై ద్రావిడ భాషల వరకూ  వెళ్లి బాషా తత్వ రహస్యాలు  కనుక్కోవడానికి దారి చూపింది ఈ పద్ధతులే. విమర్శలో విస్తృతి ఎంతో ఉంది. ఇటు ఆధునిక కవిత్వం , ప్రాచీన కవిత్వం, అటు కథ , నవల ఎన్నెన్నో రంగాల్ని  ఈ కలం  తడుతుంది. వీటన్నిటిని కలిపి చూపే మినీ విశ్వరూప సందర్శనే ఈ రించోళీ. అసలీ మేరకు అర్ధమేంటంటే సమున్నత స్థానంలో వెలిగే కాంతి పుంజాలని , మణి పుష్ప  సమాహారమని చేరాగారు చెప్పారు. కాంతి పుంజం పిలుస్తోంది. రండి, కాంతి స్నానమాచరించండి.