Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹180

                                              న మొదటి కథ "అడవి" చదివి బస్సు టికెట్టు పంపించి మరిహైద్రాబాద్ రప్పించుకొని, నాటో వొక రోజుల్లా సంభాషణలు చేసిన "రంగుల కథ " నరసింగరావు, దేవిప్రియ, వాసిరెడ్డి నవీన్ గార్లకు. అంతకంటే ఎక్కువగా నగరం పొడ పెద్దగా గిట్టిని నాకు హైదరాబాద్ అంతా తిప్పడమే కాకుకుండా, మొట్ట మొదటిసారిగా చైనీస్ రెస్టురంటీని పరిచయం చేసినందుకు అప్పుడు ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థికి అది పెద్ద సత్కారమే.

                                               "అడవి " కథ వచ్చినప్పటి నుంచి "కధలు రాయలసిందే" అని పట్టుబడుతూ వచ్చిన పాపినేని శివశంకర్, మధురాంతకం నరేంద్ర "అడవి" కథ కంటే ముందే నాచేత ఎన్నో కథలు చదివించి, కబుర్లు చెపిన చాసో తాతయ్యకి,

                                                 ఇంకా ఏ కధలు వివిధ పత్రికలలో ప్రచురించబడినప్పుడు విస్తృతంగా చరించి, ప్రతిస్పందనలు తెలియజేసిన అనేకమంది మిత్రులకు, కదాప్రేములకు షుక్రియ. 

                                                                 -అఫ్సర్.