ఈ రచన చదవడానికి మీ అమూల్యమైన సమయాన్ని నా కోసం వచ్చించినందుకు ధన్యవాదాలు.
రామచంద్ర గ్రంథమాలలో మూడో భాగం విడుదల కోసం మిలో చాలామంది సహనంతో వేచి చూస్తున్నారని నాకు తెలుసు. ఆలస్యానికి హృదయపూర్వక క్షమాపణలు కోరుతున్నాను. ఈ పుస్తకం మీరూహించిన విధంగా ఉంటుందని ఆశిస్తాను.
- అమీశ్