Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹250

                            ఉద్యమ  సహచరులు , కొండపల్లి సీతారామయ్య సహచరులతో  నిర్వహించిన ఇంటర్వూలు ఆధారంగా అయన మనమరాలు  కె. అనురాధ కొండపల్లి సీతారామయ్య జీవిత చరిత్రను సాధికారికంగా అక్షరబద్దం చేశారు . వామపక్ష ఉద్యమ చరిత్రను అవగాహన చేసుకోవటానికి జీవిత చరిత్రలు ఓ మార్గం. సాధనం. వామపక్ష ఉద్యమాన్ని అర్ధం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు తప్పక చదవాల్సిన పుస్తకం  ఇది.