Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹200

             అసలు ' న్యూమరిక్స్' అంటేనే సంఖ్యలు. సంఖ్యల ఆధారంగాచెప్పే 'అదృష్ట జ్యోతిష శాస్త్రం' కనుక దీన్ని 'న్యూమరాలజీ' లేదా సంఖ్యా శాస్త్రం ' అంటారు. ఇక మనిషి పుట్టిన తేదీ కూడా సంఖ్యల సమూహమే. సంఖ్యలకు మనిషి పుట్టిన తేదీలకు ఆకాశంలో తిరుగాడే నవగ్రహాలకు ఖచ్చితమైన సంబంధం వుంది. ఈ వాస్తవాల్ని  కూలంకషంగా పరిశీలించి, పరిశోధించి, మానవ ప్రపంచానికి సమగ్రంగా అందించిన సంఖ్యా శాస్త్ర తొలి మేధావులకు, మహర్షులకు మనమెంతో ఋణపడి ఉన్నాం. 

నిజానికి సంఖ్యలనేవి అతి ప్రాచీనమైనవి. వేదకాలం నుండి ప్రారంభం నుండి యుగయుగాలుగా కాలంతో అవి మమేకమై ఉన్నాయి. 4 వేదాలు, 18 పురాణాలు దశావతారాలు, వామనావతారంలో శ్రీ మహావిష్ణువు వామనుడిగా బలి చక్రవర్తిని మూడు అడుగుల నేల దానం ఇమ్మని కోరడం. 

                                                                                                        - సాయి గణపతిరెడ్డి