Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹135

                                                              1951 లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండి, ఇప్పటిదాకా అనేక పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ప్రతిసారి దోపిడీ వర్గం, ధనికవర్గం, పెట్టుబడిదారీ వర్గం, ప్రతినిధులైన రాజకీయ పార్టీలదే గెలుపు. అంటే బాలoతులదే గెలుపు. ప్రతిసారి ఓడిపోతున్నది, బలహీనవర్గాలు, పేదలే. పెట్టుబడిదారులు, ధనికవర్గంచే రూపొందించబడ్డ రాజ్యాంగ పరిధిలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఫలితం ఇలాగె ఉంటుంది. ఇక ముందూ  ఇదే విధంగా ఉంటుంది. అంటే ఈ రాజ్యాంగ పరిధిలో బలవంతుడికి, బలహీనుడికి మధ్య జరిగే యుద్ధంలో గెలిచేది బలవంతుడే అన్నమాట.

                                                              అందువలన ముందు ఈ వ్యవస్థ మారాలి. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యo వర్ధిల్లుతుంది.అటువంటి ప్రజారాజ్యంలో అసలు ప్రజా ప్రయోజాన వ్యాజ్యం అవసరమే ఉండదు. అటువంటి జనతా ప్రజాస్వామ్యదిశలో ప్రజలను, పాఠకులను ఆలోచింపచేసేందుకు ఈ చిన్న పుస్తకం ఏమాత్రం ఉపకరించిన, నా లక్ష్యం నెరవేరినట్లే.

                                                                                                      - పెండ్యాల సత్యనారాయణ.