తెల్లవారుతోంది.
సమయం అయిదుగంటలు.
అప్పటికె చెట్ల మీద పక్షులు ఉదయభానుడికి స్వాగతం పలుకుతున్నట్లుగా మధుర స్వరాలతో కుజింతలు మొదలు పెట్టాయి.
చల్లటిగాలులకి ప్రకృతి పులకరిస్తున్నట్టుగా ఉంది.
ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని హఠాత్తుగా చెదరగొడుతున్నట్లుగా వంశి మోహన్ గదిలో టేబిల్ మీద గడియారం గణగణమాంటూ మ్రోగడం మొదలు పెట్టింది. అది బాగా పాతకాలం నాటి గడియారం కావడం వల్లనేమో శబ్దం ఎక్కువగా, కర్ణకఠోరంగా ఉంది.
మంచి నిద్రలో ఉన్న వంశీమోహన్ ఉలిక్కిపడ్డట్టుగా లేచి కూర్చుని నిద్ర చెడగొట్టిన గడియారం వంక అసహనంగా చూశాడు. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగాలరు.