నేడు ప్రపంచ వ్యాప్తంగా వైజ్ఞానికంగా పురోగతి చెందింది. ఈ పురోగతికి కరణం ప్రపంచ వ్యాప్తంగా ఎందరో శాస్త్రజ్ఞుల కృషి. ఇందులో పాశ్చర్, డార్విన్, అరిస్టాటిల్, పైథాగరస్, టాలమి, గెలీలియో, న్యూటన్, ఐన్స్టీన్, రామానుజన్ వంటి ఎందరో శాస్త్రవేత్తల కృషి. వీరందరి రేఖ మాత్ర చిత్రణే ఈ పుస్తకం.
-డా.గుమ్మనూరు రమేష్ బాబు.