Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹225

అక్షజ్ఞ అందిస్తున్న ఈ చిన్ని పుస్తకం దర్శనీయ పుణ్యక్షేత్రాల, పవిత్ర తీర్ధాల "ప్రదక్షిణం" ఎస్.వి.ఎన్. భగవానుల గారు స్వయంగా తిరిగిన ప్రదేశాల గురించి రాసిన గైడ్ లాంటిది ఈ పుస్తకం! ఇది స్థలపురాణం కాదు. గూగుల్లో గుళ్ళు!!

ఆయా స్థలాల్లో వసతి సౌకర్యాలు. ప్రయాణ సదుపాయాలు స్వయంగా యాత్ర చేసిన అనుభవాలు ఈ "ప్రదక్షిణం" లో చదవచ్చు...

భగవాన్ రమణ మహర్షి "ప్రదక్షిణం" అనే పదాన్ని విశ్లేషిస్తూ...

"ప్ర" సమస్త పాప వినాశనానికి సూచకం.

"ద" కోరికలన్నీ తీరడం అనే భావం.

"క్షి" రాబోయే జన్మల క్షయాన్ని సూచిస్తుంది .

"న" అజ్ఞానం నుండి విముక్తి ప్రాప్తి అని అన్నారు.

చదవండి యాత్రా ప్రదక్షిణం చేసే ముందు... ఈ పుస్తక పఠనం బాగా వినియోగపడుతుంది మా నమ్మకం.