Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹200

                                 "నేను సినిమా తీసేటప్పుడు, ఆ సినిమా విడుదలయ్యాక వచ్చే ఫలితం గురించి ఆలోచించను. జనం ఆ సినిమాను ఒకసారి చూస్తారా, అంతకంటే ఎక్కువసార్లు చూస్తారా, వాళ్ల రియాక్షన్ ఎలావుంటుంది లాంటి విషయాలు అసలు ఆలోచించను. సినిమా తీయటమే నా పని. నా సినిమాలు కొందరికి నచ్చకపోవచ్చు కానీ అవి వారిని వెంటాడతాయి. వాళ్ళు భోజనాలు చేసేటప్పుడో , మరొకప్పుడో నా సినిమాల గురించి తప్పక ఆలోచిస్తారు. వాళ్ల మనసుల్లో అవి అలజడిని సృష్టిస్తాయి . వారికీ కావాల్సిందేదో అందులో వెతకడానికి ప్రయత్నిస్తారు. "