Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹90

        సెర్యోషకి అరెళ్లొస్తాయి। నాన్న యుద్ధంలో మరణించాడు । అమ్మ వుంది, పాష అత్తయ్య వుంది, లుక్యానిచ్ మావయ్య వున్నాడు। మరి సెర్యోషకి తాను చూసుకోవాల్సినవి, తను అనుభవించాల్సినవి ఎన్నో వున్నాయి - ఏముంటే తన జీవితంలో ప్రతిరోజు ఎదో ఒక అద్భుతం జరుగుతూనే వుంటుంది।

           మరి, ఇప్పుడేమో, తన జేవితంలోకెల్లా అతి ముఖ్యమైన విషయం జరిగింది - తనకి మారుతండ్రి వచ్చాడు। ఈ పిల్లాడికి వాడి రెండవ తండ్రికి వున్న సంబంధాల గురించి ఈ పుస్తకం మనకి చెబుతుంది।

           వేర పనోవ పేరు విదేశీయ పాఠకులకు సుపరిచితమే। ఆమెకు మూడు సార్లు ప్రభుత్వ బహుమానం లభించింది । వేర పనోవ నాలుగు పెద్ద నవలల్ని, ఐదు నాటకాల్ని, ఎన్నో నవలికల్ని రాసింది। అన్న ప్రజాదరణ పొందాయి। వీటిలో అనేకం వెండితేర పైన ప్రదర్శితమయాయి।

               ఈ రచయిత్రి రాసిన అత్యంత కవితాత్మకాలైన కృతులలో ఒకటి - "పెద్ద ప్రపంచంలో చిన్న పిల్లడు"।