ఋషి పతంజలి యోగాలయ, యోగా స్కూలు నిర్వాహకునిగా ఎప్పటికి నేను యోగాధ్యాయనే, యోగా మాష్టారుగా ఆ సర్వేశ్వరుని నిర్హేతుకు, కృపా కటాక్ష విక్షణితో కొనసాగుతున్న యోగా స్కూలు గత 2 దశాబ్దములుగా నా పర్యవేక్షణలో ఎంతోమంది ఔత్సాహకులో యోగా సాధనా మెలుకువలు నేర్చుకొంటున్నారు. ఆదిశేషుని అవతారమైన ఋషి పతంజలి కరుణాపూరక ఆశీస్సులు అనటములో ఎటువంటి సందేహము లేదు. చివరి శ్వాస వరకు నాయీ కృషి సాగునని విశ్వసిస్తున్నాను.
-కృష్ణమూర్తి