జీవితంలో సమస్యలు ఎదురైతే కొందరు పోరాడి గెలుస్తారు. ఇంకొందరు వాటిని ఎదుర్కోలేక సంఘర్షణకి గురవుతారు.
ఈ రెండో రకం వ్యక్తిని ప్రధాన పాత్రగా తీసుకుని విన్నూత్న పథంలో , కొంత వేదాంత ధోరణిలో మాల్లాడి వెంకట కృష్ణమూర్తి రాసిన నవల "పడమట సంధ్యారాగం ."
జీవితంలోని అనేక సెంటిమెంట్స్ తో సాగే ఈ సెమీ - సోషల్, సెమీ - ఆధ్యాత్మిక నవల పాఠకులకి తాజాగా, రిప్రెషింగ్ గా ఉంటుంది.