Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹200

                                               పాబ్లో నెరుడా కవిత్వం

                    పదేళ్ల వయసులో కవిత్వం వ్రాసిన నెరుడాసర్రియలిజం, చరిత్ర సంఘటనలు, రాజకీయ ప్రణాళికలు, జీవిత చరిత్ర, ఉద్వేగభరితమైన ప్రేమ కవితలు వ్రాసినాడు.

                                       ఆకుపచ్చటి సిరాతో తన రచనలు చేసిన 'నెరుడా' -

                                       కోరికకు, ఆశకు చిహ్నంగా దానిని భావించినాడు.

                   1971లో నోబెల్ బహుమతిని అందుకున్న '
పాబ్లో నెరుడా'ని కొలంబియన్ రచయిత Gabriel Garcia Marquez "The greatest poet of the 20th century in any language"గాఅభివర్ణించినాడు.

                   చిలీ అంతర్యుద్ధ కాలంలో August Pinochet ఆజ్ఞలతో
ఓ డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్లో సెప్టెంబర్ 23, 1973 నాడు తన స్వగృహంలో కన్నుమూసిన 'పాబ్లో నెరుడా' అంత్యక్రియలలో వేలాదిమంది చిలియన్లు ప్రభుత్వ నిర్బంధాల్ని,కర్వ్యూ ఆజ్ఞలను ధిక్కరించి పాల్గొన్నారు. అంతటి మహాకవి రచించిన కవితలతో వెలువడుతున్నఈ పుస్తకాన్ని తెలుగు పాఠకలోకం దరిస్తుందని 'సృజనలోకం ' విశ్వసిస్తున్నది.